The Bible Software
bible.softwareAmosAmos 3 › Amos 3:12

Amos 3:12

యెహోవా చెప్పేదేమిటంటే, 2 “సింహం నోట్లో నుంచి 2 కేవలం రెండు కాళ్ళు గానీ 2 చెవి ముక్క గానీ 2 కాపరి విడిపించేలాగా 2 సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. 2 కేవలం మంచం మూల, 2 లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”

బైబిల్ (తెలుగు)

In The King James Version

Thus saith the LORD; As the shepherd taketh out of the mouth of the lion two legs, or a piece of an ear; so shall the children of Israel be taken out that dwell in Samaria in the corner of a bed, and in Damascus in a couch.

In Context

11కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. 2 అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. 2 నీ రాజ భవనాలను దోచుకుంటాడు.

13యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. 2 యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే, 2

Read all of Amos 3

Cross References

1 Samuel 17:34అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే

1 Kings 20:34బెన్హదదు అహాబుతో “మీ తండ్రి చేతిలోనుంచి మా నాన్న తీసుకున్న పట్టణాలను నేను తిరిగి ఇచ్చేస్తాను. మా నాన్న సమరయలో వ్యాపార కేంద్రాలను కట్టించుకున్నట్టు, దమస్కులో తమరు వ్యాపార కేంద్రాలు కట్టించుకోవచ్చు” అన్నాడు. అహాబు జవాబిస్తూ “అలా చేస్తే ఈ ఒప్పందంతో నిన్ను వదిలేస్తాను” అని అతనితో ఒప్పందం చేసుకుని అతన్ని వదిలేశాడు. 1 ప్రవక్తతో ఆహాబుకు దేవుని వర్తమానం

2 Kings 16:9అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు పట్టణం మీద దాడి చేసి దాన్ని చెర పట్టుకుని, రెజీనును హతం చేసి ఆ ప్రజలను కీరు పట్టణానికి బందీలుగా తీసుకుని వెళ్ళాడు.

Isaiah 17:1ఇది దమస్కు నగరం గూర్చిన దైవ ప్రకటన. 1 “దమస్కు ఇక మీదట నగరంగా ఉండదు. అది శిథిల గృహంలా ఉంటుంది. 1

Isaiah 17:7ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు. 1

Amos 6:4వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, 2 పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. 2 మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 3:12

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 3:11Amos 3Amos 3:13 →