Exodus 36:26
ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And their forty sockets of silver; two sockets under one board, and two sockets under another board.
In Context
25మందిరం రెండవ వైపు, అంటే ఉత్తరం వైపు ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను,
27పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు.