Exodus 36:27
పడమటి దిక్కున మందిరం వెనక ఆరు పలకలు చేశారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And for the sides of the tabernacle westward he made six boards.
In Context
26ఒక్కో పలక కింద రెండు దిమ్మలను చేశారు.
28వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు.
Cross References
Exodus 26:27మందిరం రెండవ వైపు పలకలకు ఐదు అడ్డ కర్రలు, పడమటి వైపున మందిరం పలకలకు ఐదు అడ్డ కర్రలు ఉండాలి.