Exodus 37:20
దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the candlestick were four bowls made like almonds, his knops, and his flowers:
In Context
21దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.
Cross References
Exodus 25:33ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.
Ecclesiastes 12:5ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. 2 బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, 2 మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, 2 సహజమైన కోరికలు అంతరిస్తాయి. 2 అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. 2 ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. 2