యెహెజ్కేలు 27:2
నరపుత్రుడా, తూరు పట్టణం గురించి శోకగీతం మొదలు పెట్టి దానికిలా చెప్పు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Now, thou son of man, take up a lamentation for Tyrus;
In Context
1యెహోవా నాకు ఈ విషయం మళ్ళీ తెలియజేశాడు.
Cross References
Jeremiah 9:10పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. 1 ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. 1 ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి. 1
Jeremiah 9:17సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. 1 విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి. 1
Ezekiel 19:1“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.
Ezekiel 27:32వాళ్ళు నీ గురించి శోకగీతం మొదలుపెట్టి నీమీద మృత్యు గీతాలు ఇలా ఆలపిస్తారు, 2 తూరు లాంటి పట్టణం ఎక్కడుంది? ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి మౌనంగా ఉండిపోయింది. 2
Ezekiel 32:2నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. 2 “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. 2 నదిలో మొసలివంటి వాడివి. 2 నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.”
Amos 5:16అందుచేత యెహోవా ప్రభువు, 2 సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, 2 “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. 2 ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. 2 ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. 2 దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు. 2