Genesis 1:3
దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And God said, Let there be light: and there was light.
In Context
4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.
Cross References
Job 38:19వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది? 1
Psalms 33:9ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది. 1
Psalms 104:2ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. 1
Psalms 148:5అవన్నీ యెహోవా నామాన్ని స్తుతిస్తాయి గాక. ఎందుకంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవన్నీ ఏర్పడ్డాయి. 1
Isaiah 60:19ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. 1 వెన్నెల నీ మీద ప్రకాశింపదు. 1 యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ. 1
John 1:5ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది. 1 బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య యోహా 1:29-34; మత్తయి 3:1-17; మార్కు 1:1-11; లూకా 3:1-23