Genesis 10:24
అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Arphaxad begat Salah; and Salah begat Eber.
In Context
23అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
Cross References
Genesis 11:12అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
Luke 3:35నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.