Genesis 46:16
గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the sons of Gad; Ziphion, and Haggi, Shuni, and Ezbon, Eri, and Arodi, and Areli.
In Context
17ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.
Cross References
Genesis 30:11అప్పుడు లేయా “ఇది అదృష్టమే గదా” అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది.
Genesis 49:19దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. 1 అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. 1
Numbers 1:24గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
Numbers 26:16ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
Deuteronomy 33:20గాదు గురించి మోషే ఇలా పలికాడు. 1 గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. 1 ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది 1 చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. 1
1 Chronicles 5:11వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.