Genesis 46:17
ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
18లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.
Cross References
Genesis 35:26లేయా దాసి అయిన జిల్పా కొడుకులు గాదు, ఆషేరు. వీరంతా పద్దనరాములో యాకోబుకు పుట్టిన కొడుకులు.
Numbers 1:13ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
Numbers 26:44ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
Deuteronomy 33:24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, 1 మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. 1 తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. 1 తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు 1
1 Chronicles 7:30ఆషేరు కొడుకులు ఎవరంటే ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా అనేవాళ్ళు. వీళ్ళ సోదరి పేరు శెరహు.