The Bible Software
bible.softwareGenesisGenesis 49 › Genesis 49:27

Genesis 49:27

బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. 1 అతడు ఉదయాన ఎరను మింగి, 1 దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.” 1 యాకోబు మరణం, సమాధి

బైబిల్ (తెలుగు)

In The King James Version

Benjamin shall ravin as a wolf: in the morning he shall devour the prey, and at night he shall divide the spoil.

In Context

26నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, 1 నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. 1 అవి యోసేపు తల మీద ఉంటాయి. 1 తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి. 1

28ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.

Read all of Genesis 49

Cross References

Genesis 35:18రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు + 35:18 నా యాతన పుత్రుడు.బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి + 35:18 నా కుడి చేతి పుత్రుడు.బెన్యామీను అని పేరు పెట్టాడు.

Numbers 23:24చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు, 1 ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది. 1 చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.

Deuteronomy 33:12బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవాకు ప్రియుడు. 1 ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. 1 రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. 1 అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. 1

Judges 20:21ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు.

1 Samuel 11:4ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు.

1 Samuel 17:1ఫిలిష్తీయులు యూదా ప్రదేశంలో తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చారు. శోకోలో సమకూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకో, అజేకా మధ్య మకాం చేశారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Genesis 49:27

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Genesis 49:26Genesis 49Genesis 49:28 →