హెబ్రీ పత్రిక 1:12
వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. 1 బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. 1 కానీ నువ్వు ఒకేలా ఉంటావు. 1 నీ సంవత్సరాలు ముగిసిపోవు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
11అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. 1 బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. 1
Cross References
Psalms 90:4నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి. 1
John 8:58దానికి జవాబుగా యేసు “మీతో కచ్చితంగా చెబుతున్నాను. అబ్రాహాము పుట్టక ముందు నుంచీ నేను ఉన్నాను” అన్నాడు.
James 1:17ప్రతి మంచి బహుమానం, పరిపూర్ణమైన ప్రతి వరం పైనుంచి వస్తాయి. వెలుగుకు కర్త అయిన తండ్రి నుంచి వస్తాయి. ఆయన కదిలే నీడలా ఉండడు. ఆయన మార్పు లేనివాడు.