The Bible Software
bible.softwareHebrewsHebrews 1 › Hebrews 1:11

Hebrews 1:11

అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. 1 బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They shall perish; but thou remainest; and they all shall wax old as doth a garment;

In Context

10ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. 1 నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. 1

12వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. 1 బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. 1 కానీ నువ్వు ఒకేలా ఉంటావు. 1 నీ సంవత్సరాలు ముగిసిపోవు.” 1

Read all of Hebrews 1

Cross References

Psalms 29:10యెహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. శాశ్వతంగా యెహోవా రాజుగా కూర్చున్నాడు. 1

Isaiah 34:4ఆకాశ నక్షత్రాలన్నీ వాడిపోతాయి. ఆకాశం కాగితపు చుట్టలాగా చుట్టుకుపోతుంది. 1 ద్రాక్షవల్లి నుండి, అంజూరపు చెట్టు నుండి వాడిన ఆకులు రాలినట్టు దాని నక్షత్రాలన్నీ రాలిపోతాయి. 1

Isaiah 44:6ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు. 1

Isaiah 51:6ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. 1 అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. 1 అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు. 1

Isaiah 65:17ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను. 1 గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను. 1

Mark 13:31ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Hebrews 1:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hebrews 1:10Hebrews 1Hebrews 1:12 →