The Bible Software
bible.softwareHebrewsHebrews 3 › Hebrews 3:8

Hebrews 3:8

అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు 1 తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా 1 మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Harden not your hearts, as in the provocation, in the day of temptation in the wilderness:

In Context

7కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, 1 “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే 1

9నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా 1 మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు. 1

Read all of Hebrews 3

Cross References

Exodus 8:15ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు. 1 మూడవ తెగులు. చిన్న దోమలు

Numbers 14:11యెహోవా మోషేతో “ఎంతకాలం ఈ ప్రజలు నన్ను కించపరుస్తారు? నా శక్తిని చూపించే సూచనలన్నీ నేను వారి మధ్య జరిగించినా, నన్ను ఇంకెంతకాలం నమ్మకుండా ఉంటారు?

Deuteronomy 6:16మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా + 6:16 నిర్గమ 7:1-7 చూడండి.మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.

1 Samuel 6:6ఐగుప్తీయులు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకొన్నట్టు మీ మనసులను మీరెందుకు కఠినం చేసుకుంటారు? ఆయన వారి మధ్య అద్భుతాలు చేసినప్పుడు వారు ఈ ప్రజలను వెళ్ళనివ్వగా ఇశ్రాయేలీయులు వెళ్లిపోయారు కదా.

2 Chronicles 30:8మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.

Nehemiah 9:16అయితే వారూ మా పూర్వికులూ గర్వంతో, నీ ఆజ్ఞలకు లోబడకుండా వాటిని పెడచెవిన పెట్టారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Hebrews 3:8

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hebrews 3:7Hebrews 3Hebrews 3:9 →