Hebrews 5:11
దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.
In Context
Cross References
1 Kings 10:1షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది.
Matthew 13:15ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. 1 వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. 1 వారి కళ్ళు మూసుకుపోయాయి. 1 వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, 1 మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’
Mark 8:21ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు. 1 బేత్సయిదా వద్ద గుడ్డి వాడికి చూపు
John 6:6యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు.
Acts 28:27ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి 1 నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. 1 వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.