Matthew 13:15
ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. 1 వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. 1 వారి కళ్ళు మూసుకుపోయాయి. 1 వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, 1 మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Psalms 119:70వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది + 119:70 వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది వారి హృదయంలో సత్యం లేదు. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను. 1
Isaiah 6:10వారు కళ్ళతో చూసి, చెవులతో విని, 1 హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని, 1 స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి, 1 వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.
Isaiah 44:20వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. 1 ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు. 1
Jeremiah 3:22ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. 1 “మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు. 1
Jeremiah 33:6కాని, చూడు, నేను ఆరోగ్యం, స్వస్థత తీసుకొస్తాను. నేను వాళ్ళను స్వస్థపరిచి వాళ్ళను సమృద్ధిలోకి, శాంతిలోకి, నమ్మకత్వంలోకి తీసుకొస్తాను.
Zechariah 7:11అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.