The Bible Software
bible.softwareHebrewsHebrews 8 › Hebrews 8:10

Hebrews 8:10

ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, 1 “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. 1 వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను. 1 అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. 1 నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

For this is the covenant that I will make with the house of Israel after those days, saith the Lord; I will put my laws into their mind, and write them in their hearts: and I will be to them a God, and they shall be to me a people:

In Context

9ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని 1 బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. 1 ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. 1 నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”

11‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ 1 తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు. 1 ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ 1 అందరూ నన్ను తెలుసుకుంటారు. 1

Read all of Hebrews 8

Cross References

Exodus 19:5ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.

Exodus 24:7తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం” అన్నారు.

Exodus 34:27యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు “ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.” 1 ప్రకాశిస్తున్న మోషే ముఖం

Song of Solomon 2:16(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) 1 నా ప్రియుడు నా వాడు. 1 నేను అతని దాన్ని. 1 లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు. 1

Jeremiah 31:1యెహోవా వాక్కు ఇదే. “ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశం వారందరికీ దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.”

Jeremiah 32:38వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)聖書 (日本語)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)

Study Hebrews 8:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeAlbert BarnesJohn WesleyJohn CalvinScofieldWilliam BurkittFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Hebrews 8:9Hebrews 8Hebrews 8:11 →