Hosea 14:6
అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
His branches shall spread, and his beauty shall be as the olive tree, and his smell as Lebanon.
In Context
Cross References
Genesis 27:27యాకోబు దగ్గరికి వచ్చి అతణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఇస్సాకు అతని బట్టలు వాసన చూసి అతణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. 1 “చూడు, నా కొడుకు సువాసన, 1 యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలాగా ఉంది. 1
Psalms 80:9దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది. 1
Song of Solomon 4:11వధూ! నీ పెదాలు తేనెలూరుతున్నాయి. నీ నాలుక కింద తేనె, పాలు తొణికిసలాడుతున్నాయి. 1 నీ వస్త్రాల సువాసన లెబానోను సువాసనలాగా ఉంది. 1
Isaiah 35:2అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. 1 దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి. 1
Jeremiah 11:16గతంలో యెహోవా నిన్ను, ‘ఫలభరితమైన పచ్చని ఒలీవ చెట్టు’ అని పిలిచాడు. 1 అయితే ఆయన గొప్ప తుఫాను శబ్దంలా వినిపించే మంట రగిలించాడు. దాని కొమ్మలు విరిగిపోతాయి.
Ezekiel 31:3అష్షూరు లెబానోను దేవదారు వృక్షం లాంటిది. అందమైన కొమ్మలతో, 2 విశాలమైన గుబురుతో, ఎంతో ఎత్తుగా ఉంది. 2 దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కంటే ఎత్తుగా ఉంది. 2