The Bible Software
bible.softwareహోషేయహోషేయ 14 › హోషేయ 14:5

హోషేయ 14:5

చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

I will be as the dew unto Israel: he shall grow as the lily, and cast forth his roots as Lebanon.

In Context

4వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.

6అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.

Read all of హోషేయ 14

Cross References

Deuteronomy 32:2నా ఉపదేశం వానలా కురుస్తుంది. 1 నా మాటలు మంచు బిందువుల్లా, 1 లేతగడ్డిపై పడే చినుకుల్లా, 1 పచ్చికపై కురిసే చిరుజల్లులా, 1 మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. 1

2 Kings 19:30యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.

Psalms 72:6కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక. 1

Psalms 92:13వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు. 1

Song of Solomon 2:1(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) 1 నేను కేవలం మైదానంలోని పువ్వును. 1 కేవలం లోయలోని లిల్లీ పువ్వును.

Song of Solomon 4:5నీ రెండు స్తనాలు లిల్లీ పూల మధ్య మేస్తున్న కవల జింకపిల్లల్లా ఉన్నాయి. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study హోషేయ 14:5

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← హోషేయ 14:4హోషేయ 14హోషేయ 14:6 →