Isaiah 1:4
ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, 1 దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. 1 వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. 1 ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. 1 ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 32:7అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “కొండ దిగి వెళ్ళు. ఐగుప్తు దేశం నుండి నువ్వు తీసుకు వచ్చిన నీ ప్రజలు చెడిపోయారు.
Deuteronomy 29:25అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు.
Deuteronomy 32:5వారు తమను తాము చెడగొట్టుకున్నారు. 1 వారు ఆయన సంతానం కారు. 1 వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. 1
Judges 10:10అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము నీ దృష్టిలో పాపం చేశాం. మా దేవుణ్ణి విడిచి బయలులను పూజించాం” అని యెహోవాకు మొర్రపెట్టారు.
2 Chronicles 12:1రెహబాము రాజ్యం స్థిరపడి, అతడు బలపడిన తరవాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు.
Psalms 58:3దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు. 1