Isaiah 23:17
డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత యెహోవా తూరుకు సహాయం చేస్తాడు. 1 అది తిరిగి తన జీతం సంపాదించుకోడానికి భూమి పైన ఉన్న అన్ని రాజ్యాలతో వేశ్యలాగా వ్యవహరిస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Jeremiah 25:11ఈ దేశమంతా పాడైపోతుంది. శిథిలమైపోతుంది. ఈ ప్రజలు 70 సంవత్సరాలు బబులోను రాజుకు సేవ చేస్తారు. 1
Ezekiel 16:26నువ్వు కామ వాంఛలతో నిండి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వేశ్యలా ప్రవర్తించి, వ్యభిచార క్రియలు ఎన్నో చేసి నాకు కోపం పుట్టించావు.
Ezekiel 22:13“కాబట్టి చూడు, నువ్వు పొందిన అన్యాయపు లాభాన్ని నా చేత్తో దెబ్బ కొట్టాను. నువ్వు ఒలికించిన రక్తం నేను చూశాను.
Hosea 12:7కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
Micah 3:11ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. 1 వారి యాజకులు కూలికి బోధిస్తారు. 1 ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. 1 అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని 1 “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, 1 ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
Zephaniah 2:7తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు. 1 మోయాబు, అమ్మోను వారికి శిక్ష