The Bible Software
bible.softwareIsaiahIsaiah 3 › Isaiah 3:15

Isaiah 3:15

నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” 1 అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

What mean ye that ye beat my people to pieces, and grind the faces of the poor? saith the LORD GOD of hosts.

In Context

14యెహోవా తన ప్రజల పెద్దల మీద, 1 వాళ్ళ నాయకుల మీద తన తీర్పు ప్రకటిస్తాడు. 1 “మీరే ద్రాక్షతోటను తినేశారు. 1 మీరు దోచుకున్న పేదల సొమ్ము మీ ఇళ్ళల్లోనే ఉంది. 1

16యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. 1 మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, 1 కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు. 1

Read all of Isaiah 3

Cross References

Exodus 5:14ఫరో ఆస్థాన అధికారులు తాము ఇశ్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇశ్రాయేల్ నాయకులను కొట్టారు. “ఇది వరకూ లాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న, ఈ రోజు ఎందుకు చేయించ లేదు?” అని అడిగారు.

Proverbs 30:14దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.

Ezekiel 18:2“తండ్రులు ద్రాక్షలు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి” అనే సామెత మీరు ఇశ్రాయేలు ప్రదేశం విషయంలో వాడినప్పుడు, దాని అర్థం ఏంటి?

Amos 2:7నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు 2 దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. 2 అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. 2 తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని 2 నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.

Jonah 1:6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు.

Micah 3:3నా ప్రజల మాంసాన్ని తింటారు. 1 వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు. 1 ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా 1 ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని 1 ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 3:15

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 3:14Isaiah 3Isaiah 3:16 →