Isaiah 3:24
అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, 1 నడికట్టుకు బదులుగా తాడూ, 1 అల్లిన జడకు బదులుగా బోడి తల, 1 ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, 1 అందానికి బదులు వాత ఉంటాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
23చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, 1 పాగాలు, శాలువాలు తీసేస్తాడు. 1
25మనుషులు కత్తివాత కూలి పోతారు. 1 యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. 1
Cross References
Deuteronomy 28:22యెహోవా మీపై అంటు రోగాలతో, జ్వరంతో, అగ్నితో, + 28:22 అనావృష్టి, లేదా కత్తితో.కరువుతో, మండుటెండలతో, వడగాడ్పులతో, బూజు తెగులుతో దాడి చేస్తాడు. మీరు నాశనమయ్యే వరకూ అవి మిమ్మల్ని వెంటాడతాయి.
Esther 2:12ఆరు నెలల పాటు గోపరస తైలంతో, ఆరు నెలల పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో, మొత్తం పన్నెండు నెలలు సౌందర్య పోషణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అనేది ఆ స్త్రీలకు నియమించిన విధి. అప్పుడు రాజు దగ్గరికి పోయే వంతు ఒక్కొక్క అమ్మాయికీ వస్తుంది.
Proverbs 7:17నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.
Isaiah 4:4న్యాయాత్మ వలన, దహించే అగ్ని ఆత్మ వలన, ప్రభువు సీయోను కుమార్తెల కల్మషం కడిగేసినప్పుడు, యెరూషలేముకు అంటిన రక్తపు మరకలను దాని మధ్య నుంచి తీసి వేసి దాన్ని శుద్ధి చేసిన వాడవుతాడు. 1
Isaiah 15:3తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు. 1 వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. 1
Isaiah 32:9సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే స్త్రీలారా, లేచి నా మాటలు వినండి. 1 నిశ్చింతగా ఉన్న ఆడపడుచులు, నా మాటలు వినండి. 1