The Bible Software
bible.softwareIsaiahIsaiah 3 › Isaiah 3:25

Isaiah 3:25

మనుషులు కత్తివాత కూలి పోతారు. 1 యుద్ధంలో నీ శూరులు పడిపోతారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Thy men shall fall by the sword, and thy mighty in the war.

In Context

24అప్పుడు పరిమళ ద్రవ్యానికి బదులుగా దుర్గంధం, 1 నడికట్టుకు బదులుగా తాడూ, 1 అల్లిన జడకు బదులుగా బోడి తల, 1 ప్రశస్థమైన పైటకు బదులు గోనెపట్టా, 1 అందానికి బదులు వాత ఉంటాయి. 1

26యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.

Read all of Isaiah 3

Cross References

2 Chronicles 28:6రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది.

Isaiah 1:20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, 1 కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” 1 యెహోవా నోరు ఈ మాట పలికింది. 1

Jeremiah 14:18పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.” 1

Jeremiah 19:7ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను. 1

Lamentations 2:21యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 3:25

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 3:24Isaiah 3Isaiah 3:26 →