bible.software › Isaiah › Isaiah 3 › Isaiah 3:6
Isaiah 3:6
ఒకడు తన తండ్రి ఇంట్లో తన సోదరుణ్ణి పట్టుకుని, 1 ‘నీకు పైవస్త్రం ఉంది. నువ్వు మా మీద అధిపతిగా ఉండు. 1 ఈ పాడైపోయిన స్థలం నీ ఆధీనంలో ఉండనివ్వు’ అంటాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
When a man shall take hold of his brother of the house of his father, saying, Thou hast clothing, be thou our ruler, and let this ruin be under thy hand:
In Context
5ప్రజల్లో ఒకడు మరొకణ్ణి అణిచివేస్తారు. 1 ప్రతి ఒక్కడూ తన పొరుగువాడి చేత అణిచివేతకు గురౌతాడు. 1 పెద్దవాడి మీద చిన్నవాడు, ఘనుని మీద నీచుడు గర్వించి సవాలు చేసి తిరస్కారంగా ఉంటారు. 1
7అతడు ఆ రోజున కేక వేసి, 1 ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, 1 నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. 1 నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.” 1
Read all of Isaiah 3
Cross References
Judges 11:6గిలాదు పెద్దలు టోబు దేశం నుంచి యెఫ్తాను రప్పించడానికి వెళ్లి “నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేద్దాం” అని యెఫ్తాతో చెప్పారు.
John 6:15వారు తనను పట్టుకుని బలవంతంగా రాజుగా చేయడానికి సిద్ధపడుతున్నారని యేసుకు అర్థమై తిరిగి ఒంటరిగా కొండ పైకి వెళ్ళి పోయాడు. 1 యేసు నీటిపై నడవడం మత్తయి 14:22-36; మార్కు 6:45-56
This Verse In Other Editions
Study Isaiah 3:6