Isaiah 3:7
అతడు ఆ రోజున కేక వేసి, 1 ‘నేను సంరక్షణ కర్తగా ఉండను, 1 నాకు ఆహారం గాని, వస్త్రాలు గాని లేవు. 1 నన్ను ప్రజలకు అధిపతిగా నియమించవద్దు’ అంటాడు.” 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8తన మాటలు, చేతలు యెహోవాకు విరుద్ధంగా ఉన్నాయి గనుక యెరూషలేము పాడైపోయింది, 1 యూదా పతనమయ్యింది. 1
Cross References
Deuteronomy 32:40ఆకాశం వైపు నా చెయ్యెత్తి 1 నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను. 1
Jeremiah 14:19నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే. 1
Ezekiel 34:4జబ్బు చేసిన వాటిని మీరు ఆదుకోలేదు. రోగంతో ఉన్న వాటిని మీరు బాగుచేయలేదు. గాయపడిన వాటికి కట్టు కట్టలేదు. తోలివేసిన వాటిని మళ్ళీ తోలుకు రాలేదు. తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేకాక మీరు కఠినంగా క్రూరంగా వాటి మీద పెత్తనం చేశారు.
Hosea 6:1మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు.