The Bible Software
bible.softwareIsaiahIsaiah 65 › Isaiah 65:14

Isaiah 65:14

నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ 1 మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Behold, my servants shall sing for joy of heart, but ye shall cry for sorrow of heart, and shall howl for vexation of spirit.

In Context

13యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. 1 “వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు. 1 నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు. 1 నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు. 1

15నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. 1 నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను. 1

Read all of Isaiah 65

Cross References

Psalms 66:4లోకమంతా నీకు నమస్కరించి నిన్ను కీర్తిస్తుంది, నీ నామాన్నిబట్టి నిన్ను కీర్తిస్తుంది, అంటూ దేవుణ్ణి ఘనపరచండి. సెలా. 1

Isaiah 24:14శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు. యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు. 1

Isaiah 52:8విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు. 1

Jeremiah 31:7యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి. 1

Matthew 13:42అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.

Luke 13:28అబ్రాహాము ఇస్సాకు యాకోబు, ప్రవక్తలందరూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం చూసి మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Isaiah 65:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Isaiah 65:13Isaiah 65Isaiah 65:15 →