Job 38:34
జడివాన నిన్ను కప్పేలా మేఘాలకు గొంతెత్తి నువ్వు ఆజ్ఞ ఇయ్యగలవా? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Canst thou lift up thy voice to the clouds, that abundance of waters may cover thee?
In Context
33ఆకాశమండల నియమాలు నీకు తెలుసా? అది భూమిని పరిపాలించే విధానం నువ్వు స్థాపించగలవా? 1
35మెరుపులు బయలుదేరి వెళ్లి “చిత్తం ఇదుగో ఉన్నాం” అని నీతో చెప్పేలా నువ్వు వాటిని బయటికి రప్పించగలవా? 1
Cross References
Job 22:11నిన్ను చిక్కించుకొన్న అంధకారాన్ని నువ్వు చూడడం లేదా? నిన్ను ముంచెత్తబోతున్న ప్రళయ జలాలను నువ్వు చూడడం లేదా? 1
Amos 5:8ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. 2 చీకటిని తెలవారేలా చేసేవాడు. 2 పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. 2 సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి 2 భూమి మీద కుమ్మరిస్తాడు. 2
James 5:18అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.