Job 8:19
అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Behold, this is the joy of his way, and out of the earth shall others grow.
In Context
20ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు. 1
Cross References
1 Samuel 2:8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, 1 మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ 1 వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. 1 పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. 1 భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. 1 ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. 1
Psalms 75:7దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు. 1
Ezekiel 17:24అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.”
Matthew 13:20రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.