Joel 1:6
ఒక రాజ్యం నా దేశం మీదికి వచ్చింది. 1 బలమైన వారుగా లెక్కలేనంత మంది వచ్చారు. 1 దాని పళ్లు సింహపు పళ్ళలా ఉన్నాయి. 1 అతనికి ఆడసింహం పళ్ళున్నాయి + 1:6 అతనికి ఆడసింహం పళ్ళున్నాయి ప్రకటన 9:7-10 . 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Proverbs 30:14దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.
Isaiah 8:8అవి యూదా దేశంలోకి వచ్చి వరద పొంగులా ప్రవహిస్తాయి. అవి మెడలోతు అవుతాయి. 1 ఇమ్మానుయేలూ, దాని రెక్కలు నీ దేశమంతా కప్పేస్తాయి. 1
Hosea 9:3వారు యెహోవా దేశంలో కొనసాగరు. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తింటారు.
Joel 2:25“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, 1 ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.