Joel 1:7
అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. 1 నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. 1 దాని బెరడు ఒలిచి పారేశాడు. 1 వాటి కొమ్మలు తెల్లబారాయి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
8తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు. 1
Cross References
Exodus 10:15ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు.
Isaiah 5:6ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి. 1 దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను. 1
Isaiah 32:12ఉల్లాసకరమైన పొలాల కోసం, ఫలభరితమైన ద్రాక్ష తోటల కోసం మీరు ఏడుస్తారు. 1
Hosea 2:12“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.
Amos 4:9విస్తారమైన మీ తోటలన్నిటినీ 2 తెగుళ్ళతో నేను పాడు చేశాను. 2 మీ ద్రాక్షతోటలనూ 2 అంజూరపు చెట్లనీ 2 ఒలీవచెట్లనూ 2 మిడతలు తినేశాయి. 2 అయినా మీరు నావైపు తిరగలేదు. 2 యెహోవా ప్రకటించేది ఇదే.
Malachi 3:11“మీ పంటను పురుగులు తినివేయకుండా నేను గద్దిస్తాను. అవి మీ భూమిపై ఉన్న పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్షచెట్ల ఫలాలు అకాలంలో రాలిపోవు. ఇది సైన్యాలకు అధిపతియైన యెహోవా వాక్కు.