Joel 2:16
ప్రజలను సమకూర్చండి. 1 సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. 1 పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. 1 పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, 1 పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
15సీయోనులో బాకా ఊదండి. 1 ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 1
Cross References
Exodus 19:15అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు.
Deuteronomy 29:10మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ,
Joshua 8:35యెహోషువ సర్వసమాజం ముందు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.
2 Chronicles 20:13యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.
2 Chronicles 29:23పాపపరిహారార్థబలి కోసం రాజు ఎదుటకకూ, సమాజం ఎదుటకూ మేకపోతులను తెచ్చారు. వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించారు.
2 Chronicles 30:19“పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.”