The Bible Software
bible.softwareJoelJoel 2 › Joel 2:17

Joel 2:17

యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు 1 మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. 1 “యెహోవా, నీ ప్రజలను కనికరించు. 1 నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. 1 వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. 1 వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” 1 పశ్చాతాపం ద్వారా విమోచన

బైబిల్ (తెలుగు)

In The King James Version

Let the priests, the ministers of the LORD, weep between the porch and the altar, and let them say, Spare thy people, O LORD, and give not thine heritage to reproach, that the heathen should rule over them: wherefore should they say among the people, Where is their God?

In Context

16ప్రజలను సమకూర్చండి. 1 సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. 1 పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. 1 పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, 1 పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.

18అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. 1 తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. 1

Read all of Joel 2

Cross References

Exodus 34:9“ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు + 34:9 తలబిరుసు మనుషులు.మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు” అన్నాడు. 1 నిబంధన వినూత్నం నిర్గ 23:14-15; ద్వితీ 7:1-5; 16:1-17

Deuteronomy 9:16నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు.

Deuteronomy 32:27కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, 1 వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, 1 వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, 1 ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.” 1

1 Kings 6:3పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.

2 Chronicles 7:20నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను.

Nehemiah 9:36దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్దిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 2:17

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 2:16Joel 2Joel 2:18 →