Joel 2:19
యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, 1 “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. 1 మీరు వాటితో తృప్తి చెందుతారు. 1 ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
18అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. 1 తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. 1
Cross References
Ruth 1:6బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది.
Isaiah 65:21ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు. 1
Ezekiel 34:29వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు.
Ezekiel 36:29మీ అపవిత్రనంతా పోగొట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీకు కరువు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా పండేలా చేస్తాను.
Ezekiel 39:29అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Joel 1:10పొలాలు పాడయ్యాయి. భూమి దుఖిస్తోంది. 1 ధాన్యం నాశనమైంది. కొత్త ద్రాక్షారసం లేదు. 1 నూనె ఒలికి పోయింది. 1