The Bible Software
bible.softwareJoelJoel 2 › Joel 2:7

Joel 2:7

అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. 1 సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. 1 అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

They shall run like mighty men; they shall climb the wall like men of war; and they shall march every one on his ways, and they shall not break their ranks:

In Context

6వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, 1 అందరి ముఖాలు పాలిపోతున్నాయి. 1

8ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. 1 ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. 1

Read all of Joel 2

Cross References

2 Samuel 1:23సౌలూ యోనాతానూ తమ బతుకులో 1 ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. 1 తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. 1 వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. 1 సింహాలకంటే బలమైన వారు. 1

2 Samuel 5:8ఆ సమయంలో దావీదు “దావీదు శత్రువులైన గుడ్డి, కుంటి యెబూసీయులపై దాడి చేయాలనుకునే వారంతా నీటికాలువ సొరంగం గుండా ఎక్కి వెళ్ళాలి” అన్నాడు. అప్పటినుండి “గుడ్డివారు, కుంటివారు యెహోవా మందిరంలోపలికి + 5:8 యెహోవా మందిరంలోపలికి రాజభవనం రాలేరు” అనే సామెత పుట్టింది.

Psalms 19:5సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు. 1

Isaiah 5:26ఆయన దూర ప్రజలకు సంకేతంగా జెండా ఎత్తుతాడు. 1 భూమి కొనల నుండి వారిని రప్పించడానికి ఈల వేస్తాడు. 1 అదిగో, వారు ఆలస్యం లేకుండా వేగంగా వస్తున్నారు. 1

Joel 2:9పట్టణంలో చొరబడుతున్నాయి. 1 గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 2:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 2:6Joel 2Joel 2:8 →