The Bible Software
bible.softwareJoelJoel 3 › Joel 3:10

Joel 3:10

మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి. 1 మీ మడ్డికత్తులు సాగగొట్టి ఈటెలు చేయండి. 1 “నాకు బలముంది” అని బలం లేనివాడు అనుకోవాలి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Beat your plowshares into swords, and your pruninghooks into spears: let the weak say, I am strong.

In Context

9రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, 1 యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. 1 వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి. 1

11చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, 1 మీరంతా త్వరగా సమకూడిరండి. 1 యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా. 1

Read all of Joel 3

Cross References

2 Chronicles 25:8ఆలా వెళ్లాలని నీకుంటే వెళ్ళు. యుద్ధం బలంగా చేసినా దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను పడగొడతాడు. సహాయం చేయడానికీ పడవేయడానికీ దేవుడు సమర్దుడే గదా” అని చెప్పాడు.

Micah 4:3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1 దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. 1 వారు తమ కత్తులను నాగటి నక్కులుగా 1 తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. 1 రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. 1 యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు.

Luke 13:12యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 3:10

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 3:9Joel 3Joel 3:11 →