The Bible Software
bible.softwareJoelJoel 3 › Joel 3:14

Joel 3:14

తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. 1 తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Multitudes, multitudes in the valley of decision: for the day of the LORD is near in the valley of decision.

In Context

13పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. 1 రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. 1 తొట్లు పొర్లి పారుతున్నాయి. 1 వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.

15సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.

Read all of Joel 3

Cross References

Isaiah 34:2యెహోవా కోపం రాజ్యాల మీదికి వస్తున్నది, ఆయన ఆగ్రహం వారి సర్వ సేనల మీదికీ వస్తున్నది. 1 ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు. 1

Ezekiel 38:8చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.

Joel 1:15యెహోవా దినం దగ్గర పడింది. 1 అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! 1 సర్వశక్తుని దగ్గర నుంచి నాశనంగా అది వస్తుంది. 1

Joel 3:2ఇతర ప్రజలందరినీ సమకూర్చి, 1 యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. 1 నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి 1 నేను అక్కడ వారిని శిక్షిస్తాను. 1 వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి 1 నా దేశాన్ని పంచుకున్నారు. 1

2 Peter 3:7అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.

Revelation 19:19క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు. 1 మృగం పతనం. 2. అబద్ధ ప్రవక్త పతనం

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 3:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 3:13Joel 3Joel 3:15 →