Judges 5:4
యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, 1 ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, 1 భూమి కంపించింది. ఆకాశం వణికింది. 1 మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 33:2శేయీరు నుంచి వారికి ఉదయించాడు. 1 ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు 1 వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. 1 ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. 1
Job 9:6భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. 1
Psalms 68:7దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు 1
Psalms 77:17మబ్బులు నీళ్లు కుమ్మరించాయి, ఆకాశం గర్జించింది, నీ బాణాలు రివ్వున ఎగిశాయి. 1
Micah 1:4ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. 1 నిప్పుకు కరిగిపోయే మైనంలా, 1 వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.