The Bible Software
bible.softwareMicahMicah 1 › Micah 1:4

Micah 1:4

ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. 1 నిప్పుకు కరిగిపోయే మైనంలా, 1 వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And the mountains shall be molten under him, and the valleys shall be cleft, as wax before the fire, and as the waters that are poured down a steep place.

In Context

3చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. 1 ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు. 1

5ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. 1 ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. 1 యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? 1 అది సమరయ కాదా? 1 యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? 1 అది యెరూషలేము కాదా?

Read all of Micah 1

Cross References

Judges 5:4యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, 1 ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, 1 భూమి కంపించింది. ఆకాశం వణికింది. 1 మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి. 1

Psalms 97:5లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి. 1

Amos 9:5ఆయన సేనల అధిపతి యెహోవా. 2 ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. 2 దానిలో జీవించే వారంతా రోదిస్తారు. 2 నైలునది లాగా అదంతా పొంగుతుంది. 2 ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, 2 మళ్ళీ అణిగి పోతుంది. 2

Habakkuk 3:6ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.

Zechariah 14:4ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.

Revelation 20:11తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Micah 1:4

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Micah 1:3Micah 1Micah 1:5 →