Micah 6:1
యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి. 1 మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు, 1 లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు. 1 నీ స్వరం కొండలు వినాలి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 32:1ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. 1 భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. 1
Psalms 50:1శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు. 1
Isaiah 1:2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. 1 “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. 1
Isaiah 3:13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. 1 తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. 1
Jeremiah 22:29దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట విను. 1
Ezekiel 36:1నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.