Luke 1:42
“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
43నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
Cross References
Genesis 22:18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
Psalms 21:6శాశ్వత ఆశీర్వాదం నువ్వు అతనికి మంజూరు చేశావు. నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో అతన్ని సంతోషపరిచావు. 1
Psalms 72:17రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక. 1
Luke 1:48-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. 1 సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. 1
Acts 2:26నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. 1 నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. 1
Hebrews 12:2మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు. 1 తండ్రి ఇచ్చే శిక్ష