Luke 1:48
-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. 1 సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
47ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. 1
Cross References
Genesis 30:13లేయా “నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా” అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
1 Samuel 2:8దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, 1 మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ 1 వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. 1 పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. 1 భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. 1 ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు. 1
2 Samuel 7:18అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు. “నా ప్రభూ యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేనెంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది?
Psalms 113:7ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు. 1
Psalms 138:6యెహోవా మహా ఘనుడైనప్పటికీ ఆయన దీనులను పట్టించుకుంటాడు. గర్విష్ఠుల కదలికలు ఆయన దూరం నుండే పసికడతాడు. 1
Malachi 3:12ఇక అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. అన్య దేశాల ప్రజలంతా మిమ్మల్ని ధన్య జీవులు అంటారు అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.