Luke 23:44
అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And it was about the sixth hour, and there was a darkness over all the earth until the ninth hour.
In Context
43అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
Cross References
Exodus 10:21అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు. 1 తొమ్మిదవ తెగులు. చీకటి
Joel 2:31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు 1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 1
Amos 8:9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, 2 ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. 2 పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది. 2
Matthew 27:45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
Mark 15:33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
John 19:14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.