Luke 7:46
నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
My head with oil thou didst not anoint: but this woman hath anointed my feet with ointment.
In Context
Cross References
2 Samuel 14:2తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
Psalms 104:15అందువల్ల భూమిలోనుండి ఆహారాన్నీ మనుషుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షారసాన్నీ వారి ముఖాలకు మెరుపునిచ్చే తైలాన్నీ మనుషుల హృదయాన్ని బలపరిచే ఆహారాన్నీ ఆయన మొలకెత్తిస్తున్నాడు. 1
Daniel 10:3మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.
Micah 6:15నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. 1 నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు 1 కానీ ఆ నూనె పూసుకోవు. 1 ద్రాక్షపళ్ళను తొక్కుతావు 1 కానీ ద్రాక్షారసం తాగవు.