Mark 11:17
ఆయన వారికి బోధిస్తూ, 1 “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ 1 అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు.
Cross References
Isaiah 56:7నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. 1 నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులూ బలులూ నాకు అంగీకారమవుతాయి. 1 నా మందిరం అన్ని రాజ్యాలకూ ప్రార్థన మందిరం అవుతుంది. 1
Jeremiah 7:11నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.