Matthew 5:42
నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. 1 ధర్మశాస్త్రానికి మించిన నీతి
బైబిల్ (తెలుగు)
In The King James Version
Give to him that asketh thee, and from him that would borrow of thee turn not thou away.
In Context
41ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు.
43“‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
Cross References
Deuteronomy 15:7మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు.
Psalms 37:21దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు. 1
Psalms 112:5జాలిపరులు, అప్పిచ్చే వారు, తమ వ్యవహారాలు యధార్థంగా నిర్వహించుకునే వారు క్షేమంగా ఉంటారు. 1
Proverbs 11:24ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.
Ecclesiastes 11:1నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి + 11:1 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు. 2 చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది + 11:1 నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు. 2
Isaiah 58:6నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, 1 దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, 1 అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. 1