Micah 1:11
షాఫీరు పురవాసులారా, 1 నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. 1 జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. 1 బేత్ ఎజేల్ దుఖిస్తోంది. 1 వారి భద్రత తొలిగి పోయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
10ఈ సంగతి గాతులో చెప్పవద్దు. 1 అక్కడ ఏమాత్రం ఏడవద్దు. 1 బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.
Cross References
Isaiah 16:2గూటి నుంచి చెదిరి ఇటు అటు ఎగిరే పక్షుల్లా అర్నోను రేవుల దగ్గర మోయాబు కుమార్తెలు కనిపిస్తారు. 1
Isaiah 47:2తిరగలి తీసుకుని పిండి విసురు. నీ ముసుగు తీసివెయ్యి. 1 కాలి మీద జీరాడే వస్త్రాలు తీసివెయ్యి. కాలి మీది బట్ట తీసి నదులు దాటు. 1
Jeremiah 48:6పారిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో పెరిగే అరూహ చెట్లలా ఉండండి. 1
Ezekiel 16:37ఇదిగో! నువ్వు ఎవరితో పడుకున్నావో ఆ నీ ప్రేమికులందర్నీ, విటులందర్నీ, నువ్వు ద్వేషించే వాళ్ళందర్నీ నేను పోగుచేస్తున్నాను. వాళ్ళను నీ చుట్టూ పోగు చేసి, వాళ్లకు నీ మానం కనబడేలా నేను నీ దిగంబరత్వాన్ని బట్ట బయలు చేస్తాను!
Micah 1:8ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. 1 చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. 1 నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను. 1
Zechariah 14:5కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.