Micah 1:12
మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. 1 యెహోవా విపత్తు కలిగించాడు. 1 అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 4:13అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.
Isaiah 45:7వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను. 1
Jeremiah 8:15మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు. 1 క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది అని వారు చెబుతారు. 1
Amos 3:6పట్టణంలో బాకానాదం వినబడితే 2 ప్రజలు భయపడరా? 2 యెహోవా పంపకుండా 2 పట్టణంలో విపత్తు వస్తుందా? 1