The Bible Software
bible.softwareమీకామీకా 5 › మీకా 5:11

మీకా 5:11

నీ దేశంలోని పట్టణాలను నాశనం చేస్తాను. 1 నీ కోటలన్నిటినీ పడగొడతాను.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And I will cut off the cities of thy land, and throw down all thy strong holds:

In Context

10యెహోవా ఇలా చెబుతున్నాడు, 1 “ఆ రోజు నేను నీ గుర్రాలన్నిటినీ నాశనం చేస్తాను. 1 నీ రథాలను ధ్వంసం చేస్తాను. 1

12మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. 1 జాతకం చెప్పేవారు ఇక నీలో ఉండరు. 1

Read all of మీకా 5

Cross References

Isaiah 2:6యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. 1 వాళ్ళు ఫిలిష్తీయుల్లాగా శకునం చూసే వాళ్ళలా ఉంటూ, 1 పరదేశులతో స్నేహం చేస్తున్నారు గనుక నువ్వు వాళ్ళను విడిచి పెట్టేశావు. 1

Isaiah 6:11“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా, 1

Ezekiel 38:11నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.

Amos 5:9ఆయన పేరు యెహోవా. 2 బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా 2 నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study మీకా 5:11

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← మీకా 5:10మీకా 5మీకా 5:12 →