Micah 6:2
పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు 1 యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. 1 ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
3నా ప్రజలారా, నేను మీకేం చేశాను? 1 మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. 1
Cross References
Deuteronomy 32:22నా కోపాగ్ని రగులుకుంది. 1 పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. 1 భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. 1 పర్వతాల పునాదులను రగులబెడుతుంది. 1
2 Samuel 22:16యెహోవా యుధ్ధ ధ్వనికి 1 ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి 1 భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. 1
Proverbs 8:29భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను.
Isaiah 3:13తీర్పు తీర్చడానికి యెహోవా ఆవరణలో నిలిచి ఉన్నాడు. 1 తన ప్రజలకు తీర్పు తీర్చడానికి నిలబడి ఉన్నాడు. 1
Isaiah 43:26ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో. 1
Jeremiah 2:29మీరంతా నా మీద తిరగబడి పాపం చేశారు. ఇంకా ఎందుకు నాతో వాదిస్తారు? అని యెహోవా అడుగుతున్నాడు. 1