Numbers 33:30
హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And they departed from Hashmonah, and encamped at Moseroth.
In Context
29మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
31మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
Cross References
Numbers 20:28మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
Deuteronomy 10:6ఇశ్రాయేలు ప్రజలు యహకానీయుల + 10:6 యహకానీయుల యహకానీయుల బావి కు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.